తొలిసారి తల్లిదండ్రులుగా మారేందుకు సిద్ధమైన మెగా కపుల్.. సోషల్ మీడియాలో ఓపెన్‌గా!
Fri Jun 13, 2025 14:57 Cinemas.202506139231.jpg)
తమ మొదటి బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వరుణ్ తేజ్ కొణిదెల - లావణ్య త్రిపాఠి ఇటీవల అరుదైన ఎగ్జోటిక్ బీచ్ వెకేషన్స్ నుంచి రేర్ క్లిక్స్ ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీల్లా వరుణ్ - లావణ్య జంట నుంచి ఎలాంటి దాపరికాల్లేవ్. ప్రతిదీ బహిరంగమే. ఇటీవలే మాల్దీవ్స్ వెకేషన్ ముగించి హైదరాబాద్ విమానాశ్రయంలో కలిసి కనిపించారు. 2025 మే మొదటి వారంలో సోషల్ మీడియాలో ఈ జంట తమ గర్భధారణను ప్రకటించారు. ఆ తర్వాత లావణ్య - వరుణ్ జంట విహారయాత్రకు వెళుతున్నప్పటి ఫోటోలు వైరల్ అయ్యాయి. విమాన ప్రయాణాలు, స్థానికంగా కార్లలో ప్రయాణాలు అన్నిటికీ సౌకర్యవంతమైన సాధారణ దుస్తులను ఎంచుకుంది మెగా కోడలు.
ఇది కూడా చదవండి: కర్ణాటకలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు ఏపీ వాసులు దుర్మరణం!
పుట్టబోయే బేబీకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వదులుగా, భారీ పరిమాణంలో ఉన్న దుస్తులను ధరిస్తోంది. ఇటీవల ముగిసిన యాత్ర నుంచి తాజాగా మరో కొత్త ఫోటోని ఈ జంట షేర్ చేయగా అది వైరల్ గా మారింది. బీచ్‌లో ఇది రేర్ క్లిక్. వరుణ్ - లావణ్య జంట బీచ్ ఇసుకలోని ఒక కొబ్బరి చెట్టును ఆనుకుని ఒకరికొకరు చేరువగా, ఒకరి కళ్లలోకి ఒకరు మమేకంగా చూసుకుంటూ మైమరిచిపోతున్న ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో క్షణాల్లో వైరల్ గా మారింది. నేపథ్యంలో బులుగు జిలుగు సముద్రం, వెండి మబ్బులు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఇది అందమైన జంట... ఆ ఇద్దరి నడుమా ప్రేమానురాగాలు అనిర్వచనీయమైనవి! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #lavanya #varun #parents #mega #family
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.